గుండెపోటు ముందస్తు హెచ్చరిక సంకేతాలు ఇవే.. 

షేర్ చేయండి:
గుండెపోటు ముందస్తు హెచ్చరిక సంకేతాలు ఇవే.. 

సాక్షి లైఫ్ : గుండెపోటు ముందస్తు హెచ్చరిక సంకేతాలలో అకస్మాత్తుగా చెమట పట్టడం (Sweating) మైకం (Dizziness) ఎందుకు ముఖ్యమైనవిగా పరిగణించాలి? అకస్మాత్తుగా చెమట పట్టడం (Sudden Sweating)మైకంగా (Dizziness) అనిపించడం అనేవి గుండెపోటు (Heart Attack) ముందస్తు హెచ్చరిక సంకేతాలు (Early Warning Signs) కావచ్చు. ఇవి ప్రత్యేకంగా మహిళలు (Women) మధుమేహం (Diabetes) ఉన్నవారిలో అసాధారణ (Atypical) లక్షణాలుగా కనిపిస్తాయి.

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..? 

అకస్మాత్తుగా చెమట పట్టి, మైకంగా అనిపించినప్పుడు గుండెపోటు అనుమానం ఉంటే వెంటనే ఏమి చేయాలి? ఛాతీ నొప్పి (Chest Pain) లేకుండా కేవలం విపరీతమైన చెమట, తలతిరగడం వంటి లక్షణాలు గుండెపోటును సూచిస్తాయా..? గుండెపోటు లక్షణాలు పురుషులలో (Men)మహిళలలో (Women) భిన్నంగా ఉంటాయా? మహిళలలో కనిపించే అసాధారణ లక్షణాలు ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా.హరీష్ రెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?  

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.