గట్ హెల్త్ డైట్ విషయంలో ఈ ఆహారాలు నివారించాలి..
సాక్షి లైఫ్ : పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే..? ఏం చేయాలి..? ఏం చేయకూడదు..? గట్ హెల్త్ దెబ్బతినడానికి ప్రధాన కారణాలు..? చిన్నారుల్లో జీర్ణ సంబంధిత సమస్యలు ఎందుకు వస్తున్నాయి..? గట్ హెల్త్ ను మెరుగు పర్చడానికి హోమియో వైద్యం ఎంతవరకూ పనిచేస్తుంది..? ఎన్నిరోజుల్లో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు..? అనే అంశాలను గురించి ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డా. సరిత సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
