ఇలా చేస్తే ఆరోగ్యకరంగా బరువు తగ్గవచ్చు.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్: వేగంగా బరువు తగ్గితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..? ఆకలిని తగ్గించడానికి ఇలా అస్సలు చేయద్దు.. బరువుతగ్గడానికి ఇటీవల రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. కొందరు ఆహారంలో మార్పు చేసుకోవడం ద్వారా బరువు తాగ్గాలనుకుంటున్నారు. వేగంగా బరువు తగ్గితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..? 

ఇది కూడా చదవండి.. వరల్డ్ సికిల్ సెల్ డే చరిత్ర, ప్రాముఖ్యత..?  

సీజనల్ ఫ్రూట్స్ ఎందుకు తీసుకోవాలి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పోషకాహార నిపుణులు లక్ష్మి కిలారు సాక్షిలైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి.. సికిల్ సెల్ డిసీజ్ లక్షణాలు ఎలా వుంటాయి..?

ఇది కూడా చదవండి.. గుండె జబ్బులు కేవలం టాబ్లెట్స్ తో నయమవుతాయా..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.