ఈ సూపర్ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి డోకా ఉండదు..
సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఆహారం మన ఆరోగ్యం విషయంలో ఎలాంటి పాత్రపోషిస్తుంది..? ఆహారపదార్థాలు సమస్యలు- పరిష్కార మార్గాలు..? సీజనల్ ఫ్రూట్స్ ఎందుకు తీసుకోవాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ పోషకాహార నిపుణురాలు లక్ష్మీ కిలారు విలువైన సమాచారాన్ని అందించారు. ఈ కింది వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
