విటమిన్ b12 లోపిస్తే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి..?
సాక్షి లైఫ్ : ఎలాంటివాళ్లకు లివర్ దెబ్బతినే అవకాశం ఉంటుందంటే..? సిగరెట్ తాగేవాళ్లకా..? మద్యం తీసుకునేవాళ్లకా..? లివర్ ఎలాంటి విధులను నిర్వహిస్తుంది..? శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైన అవయవం..? విటమిన్ డి లోపం వల్ల ఏమేం సమస్యలు వస్తాయి..? పచ్చకామెర్లు ప్రాణాలకు ప్రమాదమా..? కాలేయవ్యాధులు ఎన్నిరకాలున్నాయి..? బీఎంఐ ఎంత ఉండాలి..?
ఇది కూడా చదవండి.. క్యాన్సర్ మహమ్మారిపై పోరాడి గెలిచిన విజేత..
ఇది కూడా చదవండి.. కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..?
బాడీలోఅన్నిటికంటే ముఖ్యమైన అవయవం..? పీసీఓఎస్ ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? లివర్ హెపటైటిస్ ప్రాణాంతకమా..? అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా.కావ్య సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
