యువకుల్లో గుండెజబ్బులకు కారణాలు ఏమిటి..?    

షేర్ చేయండి:
యువకుల్లో గుండెజబ్బులకు కారణాలు ఏమిటి..?    

సాక్షి లైఫ్: ఈ మధ్యకాలంలో గుండె సంబంధిత సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. యువతలో తగిన శారీరక శ్రమ లేకపోవడమే గుండె జబ్బులకు ప్రధాన కారణమని డాక్టర్లు అంటున్నారు. శారీరక శ్రమ లేకపోవడంతో పాటు మానసిక సమస్యలు కూడా తోడు కావడం వల్ల గుండె హార్ట్ ప్రాబ్లమ్స్ తలెత్తుతున్నాయని కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ గోపీచంద్ మన్నం చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 


ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఏమిటి..?  ఓపెన్ హార్ట్ సర్జరీ ఎలాంటివారికి అవసరం..? అనే అంశాల గురించి డాక్టర్ గోపీచంద్ మన్నం సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.  

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

ఇది కూడా చదవండి.. అల్లోపతి మందులతో పాటు హోమియోపతి మందులు వాడొచ్చా..? 

ఇది కూడా చదవండి.. నాలుక శుభ్రం చేసుకోకపోతే ఏమౌతుంది..?  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.