Antibiotics : ప్రజలు యాంటీబయోటిక్స్ వాడడంలో చేసే సాధారణ తప్పులు ఏమిటి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : యాంటీబయోటిక్స్ తరచుగా తీసుకోవడం వల్ల మన గట్‌ హెల్త్‌పై ఎలాంటి ప్రభావం పడుతుంది? యాంటీబయోటిక్స్ మన గట్ మైక్రోబియోమ్‌ను ఎలా దెబ్బతీస్తాయి..? ఎక్కువకాలం యాంటీబయోటిక్స్ వాడటం వల్ల గట్‌పై వచ్చే దీర్ఘకాలిక సమస్యలు ఏమిటి..? గట్ హెల్త్ బాగోలేనప్పుడు మరే ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి..?

 

ఇది కూడా చదవండి..Hot Yoga : హాట్ యోగా ఎలాంటి వాళ్లు చేయకూడదు ఎందుకు..?

ఇది కూడా చదవండి..Acanthosis Nigricans : అకాంథోసిస్ నైగ్రికన్స్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

డాక్టర్ చెప్పిన కోర్సును పూర్తిగా చేయకుండా మధ్యలోనే ఆపేస్తే ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి? యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి? ఇది ఎందుకు సమస్యగా మారుతోంది? స్వయంగా మందులు తీసుకోవడం లేదా ఓవర్ ద కౌంటర్ యాంటీబయోటిక్స్ వాడటం రెసిస్టెన్స్‌కి ఎలా దారితీస్తుంది? అనే అంశాలను గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.డి. నాగేశ్వర్ రెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

 

ఇది కూడా చదవండి.. హోమియోపతి వైద్యంలో క్యేన్సర్ కు చికిత్స ఉందా..? 

ఇది కూడా చదవండి.. మానసిక సమస్యలకు పరిష్కారాలేంటి..?  

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.