Hot Yoga : హాట్ యోగా ఎలాంటి వాళ్లు చేయకూడదు ఎందుకు..?
సాక్షి లైఫ్: హాట్ యోగా అందరికీ సురక్షితమేనా? దీన్ని ఎవరు నివారించాలి..? హాట్ యోగా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం..? ఎవరు హాట్ యోగాను ప్రాక్టీస్ చేయకూడదు..? దాని వెనుక కారణాలు..? హాట్ యోగా: ఎవరు చేయకూడదు..? దాని ప్రమాదాలు ఏమిటి? భారతదేశంలో హాట్ యోగా చేయాల్సిన అవసరం ఉందా..?
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
యోగా చేయడానికి ఉత్తమ సమయం ఏది..? హాట్ యోగాకు క్రేజ్ ఎందుకు పెరుగుతుంది..? స్ట్రెస్ ను తగ్గించడంలో యోగా ఏవిధంగా పనిచేస్తుంది..? స్ట్రెస్ ఎందుకు పెరుగుతుంది..? డిప్రెషన్ కు ప్రధాన కారణాలేంటి..? యోగా చేస్తే డిప్రెషన్ తగ్గుతుందా..?
యోగా ద్వారా ఎలాంటి అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు..? యోగా ఎప్పుడు చేయాలి..? ఎప్పుడు చేస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు..? అనే అంశాలతోపాటు యోగాకు సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలను గురించిన విశేషాలను ప్రముఖ యోగా గురు అరుణాదేవి సాక్షి లైఫ్ తో పంచుకున్నారు. ఈ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
