సింగర్స్ కు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది..?
సాక్షి లైఫ్ : ఎక్కువ శబ్దాలు వినడం వల్ల కర్ణభేరిపై ఎలాంటి ప్రభావం పడుతుంది..? ఏ రంగంలో పనిచేసేవాళ్లకు వినికిడి సమస్యలు ఎక్కువగా వస్తాయి..? ప్రముఖ సింగర్ కు వినికిడి సమస్య ఉందా..? ఎవరామె..? ఇయర్ డ్రమ్ సమస్యలు తలెత్తడానికి కారణాలేంటి..? గాయకులకు సహజంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి..? ఎక్కువ ధ్వనివల్ల వినికిడి సమస్యలు వస్తాయా..?
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
సైనస్ సమస్య చల్లని పానీయాలు అస్సలు తీసుకోకూడదు. వేడి పానీయాలు మాత్రమే తీసుకోవాలి. సైనస్ సమస్య ఉంటే హాట్ వాటర్ తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..? హాట్ వాటర్ తాగడం వల్ల మూసుకుపోయిన ముక్కు క్లియర్ అవుతుందా..?
క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..? ఈ రెండిటిలో ఏది తీవ్రమైంది..? మద్యం అతిగా తీసుకోవడం వల్ల సైనస్ సమస్యలు మరింతగా పెరుగుతాయా..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డా. మొయినుద్దీన్ మహమ్మద్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
