Sugar control : దీర్ఘకాలిక షుగర్ నియంత్రణకు ముఖ్యమైన ఆహార సూచనలు ఏమిటి..?

షేర్ చేయండి:
Sugar control : దీర్ఘకాలిక షుగర్ నియంత్రణకు ముఖ్యమైన ఆహార సూచనలు ఏమిటి..?

సాక్షి లైఫ్ : షుగర్ నియంత్రణలో ఆహారం ఎంత కీలక పాత్ర పోషిస్తుంది? సంప్రదాయ భారతీయ ఆహారం షుగర్‌ను కంట్రోల్ చేయగలదా?మధుమేహ రోగులు తప్పనిసరిగా దూరంగా ఉంచాల్సిన ఆహారాలు ఏవి?షుగర్ తగ్గించడానికి ఉత్తమమైన భారతీయ ఆహార పదార్థాలు ఏవి?భోజనం చేసే సమయాలు షుగర్ పేషెంట్లకు ఎంత ముఖ్యమంటే..?షుగర్ ఉన్నవారు అన్నం తినవచ్చా? అయితే ఏ రకం అన్నం మంచిది?

 

ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?  


మధుమేహ రోగులకు సరైన ఆహార పరిమాణం (పోర్షన్ సైజ్) ఎంత? ప్రోటీన్ తీసుకోవడం వల్ల షుగర్ నియంత్రణకు ఎలా సహాయపడుతుంది? గోధుమలు, బియ్యం కంటే మిల్లెట్స్ మంచివా?ఆహారంతో పాటు జీవనశైలిలో ఎలాంటి మార్పులు అవసరం? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ షుగర్ ఉన్నవారికి సురక్షితమేనా?

 

షుగర్ పేషెంట్లు సాధారణంగా చేసే ఆహార తప్పిదాలు ఏమిటి? రక్తంలో షుగర్ స్థాయిని ఎంత తరచుగా పరీక్షించుకోవాలి? షుగర్ ఉన్నవారు పండ్లు తినవచ్చా? ఏ పండ్లు సురక్షితం? అనే అంశాలను గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.సి. ఎల్. వెంకట్రావు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.