జీర్ణక్రియ దెబ్బతినడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : సరైన ఆహారపు అలవాట్లు లేని కారణంగా మీ జీర్ణక్రియ దెబ్బతింటుంద ని సూచించే సంకేతాలు ఏమిటి? ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు మెరుగైన జీర్ణక్రియను మొత్తం ఆరోగ్యాన్ని ఎలా ప్రోత్సహిస్తాయి? ఆరోగ్యకరమైన రోజువారీ ఆహారపు దినచర్య మీ శక్తి స్థాయిలను నిద్ర నాణ్యతను ఎలా మెరుగుపరుస్తుంది?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఆహారపు అలవాట్లు గట్ మైక్రోబయోమ్‌ను, జీర్ణక్రియలో దాని పాత్రను ఎలా ప్రభావితం చేస్తాయి? ఉపవాసం జీర్ణక్రియ, నిద్రపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందా? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ న్యాచురోపతి డా. షగుఫ్తా సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..?
ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
