Nerve Weakness : నరాలు చచ్చుబడటానికి ప్రధాన కారణాలు ఏమిటి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : నరాల బలహీనతకు యోగా లేదా ప్రాణాయామం ఉపయోగ పడుతుందా..? ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం నరాలపై ప్రభావం చూపుతుందా..?నరాల బలహీనతకు కనిపించే లక్షణాలు ఏమిటి..?నరాలు బలహీనంగా ఉంటే శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుంది..? నరాల బలహీనతను తగ్గించడానికి ఇంటి చిట్కాలు ఏమిటి..? నరాలు బలంగా ఉండేందుకు ఏ ఆహారం తీసుకోవాలి..? నరాల ఆరోగ్యానికి ఏ విటమిన్లు ముఖ్యమైనవి..?

నరాల బలహీనత అంటే ఏమిటి..? నరాల బలహీనతను తగ్గించడంలో వ్యాయామం ఎంత వరకు సహాయ పడుతుంది..? నరాలు చురుగ్గా పనిచేయడానికి జీవనశైలిలో ఏ మార్పులు అవసరం..? నరాల సమస్యలు ఎక్కువగా ఉంటే డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి..? నరాలు బలహీనంగా అవడానికి వయస్సు ప్రభావం ఉంటుందా..? ఎక్కువ ఒత్తిడి (స్ట్రెస్) నరాల బలహీనతకు కారణమవుతుందా..?

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

నరాల బలహీనత వల్ల చేతులు, కాళ్లలో తిమ్మిర్లు ఎందుకు వస్తాయి..? నరాలు చురుగ్గా పనిచేయడానికి ఏ పండ్లు ఉపయోగపడతాయి..? నరాల ఆరోగ్యానికి పాలు, డ్రైఫ్రూట్స్ ఉపయోగపడతాయా..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు డా. సి.ఎల్. వెంకట్రావ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.