కీమోథెరపీ దుష్ప్రభావాలు..?

షేర్ చేయండి:
కీమోథెరపీ దుష్ప్రభావాలు..?

సాక్షి లైఫ్ : కీమోథెరపీ సమయంలో ఉండే సమస్యలు ఏమిటి? కీమోథెరపీ టైంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం..? కీమోథెరపీ తరువాత ఆరోగ్య సంరక్షణకు చిట్కాలు ఏమిటి? కీమోథెరపీ కారణంగా వచ్చే సమస్యలను ఎలా నివారించాలి? కీమోథెరపీ సమయంలో శరీరంలో ఎలాంటి మార్పులు ఉంటాయి? కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి ఉపశమనం పొందడానికి ఏమి చేయాలి? కీమోథెరపీ వల్ల ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయా?  

ఇది కూడా చదవండి..హోమియోపతి చికిత్స ద్వారా ఎలాంటి వ్యాధులు తొందరగా నయమవుతాయి..? 

ఇది కూడా చదవండి..ఔషధాలతో పని లేకుండా చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించవచ్చా..?

ఇది కూడా చదవండి..ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే ఏమి చేయాలి..?

కీమోథెరపీకి సంబంధించి ఆహార నియమాలు ఏంటి? కీమోథెరపీ వల్ల శరీరంలో ఏ ఏ అవయవాలపై ఎక్కువ ప్రభావం పడుతుంది..ఎందుకు?  కీమోథెరపీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది..? అనే అంశాలకు సంబంధించి వనజా రామిశెట్టి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈకింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..  

ఇది కూడా చదవండి..ఒక కిడ్నీతో హెల్తీగా ఉండొచ్చా..?

ఇది కూడా చదవండి..జీవనశైలి, ఆహారం హోమియోపతి చికిత్సల ప్రభావాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.