ఒక కిడ్నీతో హెల్తీగా ఉండొచ్చా..? 

షేర్ చేయండి:
ఒక కిడ్నీతో హెల్తీగా ఉండొచ్చా..? 

సాక్షి లైఫ్ : మీరు రోజుకు ఎంత నీరు తాగుతున్నారు? శరీరంలో డీహైడ్రేషన్ ను తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? మీరు కిడ్నీ ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి ఆరోగ్య పరీక్షలను ఏ సమయంలో చేయించుకోవాలి..? ఆహారంలో ఉప్పు, ప్రోటీన్ మోతాదును ఎలా నియంత్రించాలి..? ఆహారంలో తక్కువ నూనె, కొవ్వు ఉన్న ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి..? కిడ్నీల ఆరోగ్యం కోసం రోజూ ఎంతసేపు వ్యాయామం చేయాలి..? మద్యం, పొగాకు, ఇతర హానికరమైన అలవాట్లు కిడ్నీహెల్త్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి..?

ఇది కూడా చదవండి..జుట్టు, చర్మ సంరక్షణకు విటమిన్ "ఇ" చేసే మేలు తెలుసా..?

ఇది కూడా చదవండి..ప్రోటీన్ ఫుడ్ దేనికి ప్రయోజనకరం..?

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?

ఆహారంలో పంటలు, పండ్లు, శాకాహార పదార్థాలు ఎంతగా తీసుకోవాలి..? అధిక రక్తపోటు లేదా మధుమేహం వంటి సమస్యలున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? కిడ్నీ సమస్యలున్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు..? ఉప్పు కి కిడ్నీల ఆరోగ్యానికి లింక్ ఏంటి..? అనే అంశాలను గురించి ప్రముఖ నెఫ్రాలజిస్టు డా. అనూష సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..హార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీ (హెచ్ఆర్టి) అంటే ఏమిటి..? మెనూపాజ్ విషయంలో ఇది ఎలా పని చేస్తుంది?

ఇది కూడా చదవండి..మందులతో పనిలేకుండా అధికరక్తపోటు ఎలా తగ్గుతుంది..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.