అర్బోవైరల్ ఇన్ఫెక్షన్ల సంకేతాలు, లక్షణాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : ఒక్కో అనారోగ్య సమస్యకు కొన్నిరకాల లక్షణాలుంటాయి. అదేవిధంగా అర్బోవైరల్ ఇంఫెక్షన్ల విషయంలో కొన్ని ఉన్నాయి. అర్బోవైరల్ ఇన్ఫెక్షన్ల లక్షణాలు చాలా తేలికపాటి నుంచి తీవ్రంగా ఉంటాయి. చాలా మందికి ఎలాంటి లక్షణాలు కనిపించవు.. కొన్ని సందర్భాల్లో కొందరిలో స్వల్పంగా ఉంటాయి. ఆయా లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు..
తేలికపాటి లక్షణాలు..
స్వల్ప జ్వరం
తలనొప్పి
కండరాల లేదా కీళ్ల నొప్పి
చర్మంపై దద్దుర్లు
ఈ తేలికపాటి లక్షణాలు సాధారణంగా ఎలాంటి తీవ్రమైన సమస్యలు లేకుండానే తగ్గిపోతాయి.
తీవ్రమైన లక్షణాలు:
తీవ్రమైన తలనొప్పి
అధిక జ్వరం
గందరగోళం
వణుకు
మూర్ఛలు
పక్షవాతం
కోమా..
ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
