అనారోగ్యకరమైన గట్ సంకేతాలు ఎలా ఉంటాయి..?

షేర్ చేయండి:
అనారోగ్యకరమైన గట్ సంకేతాలు ఎలా ఉంటాయి..?

సాక్షి లైఫ్ : గట్ బాక్టీరియాను పెంచడానికి ఏ ఆహారాలు ఉత్తమమైనవి?ప్రోబయోటిక్స్ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయా? ఆరోగ్యానికి ఫైబర్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?  గట్ బాక్టీరియా మొత్తం ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? గట్ ఆరోగ్యకరమైన గట్ రోగనిరోధక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుంది? పులియబెట్టిన ఆహారాలు ఏమిటి..? అవి గట్ ఆరోగ్యానికి ఎలా సహాయపడతాయి?

 

ఒత్తిడి గట్ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందా? ఆహారంతో గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంత సమయం పడుతుంది? గట్ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉందా? యాంటీబయాటిక్స్ గట్ బాక్టీరియాకు హాని కలిగిస్తాయా? యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత ఆరోగ్యకరమైన గట్ బాక్టీరియాను ఎలా పునరుద్ధరించవచ్చు..? అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా.కావ్య సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి.. వేసవికాలంలో ఇవి ఎక్కువగా తీసుకోకూడదు.. ఎందుకంటే..? 

ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..?

ఇది కూడా చదవండి.. హిమోఫిలియా ఎలా నయం అవుతుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.