హోమియోపతి వైద్యం దేనిపై ఆధారపడి పనిచేస్తుంది..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : హోమియోపతి అనేది శరీరతత్వాన్ని బట్టి చికిత్స అందిస్తారు. ఈ వైద్య విధానంలో వ్యాధిని బట్టి మందులు ఇస్తారు. ఆయా మందుల ద్వారా శరీరం స్వయంగా ఆ సమస్యను నయం చేయగలుగుతుంది. హోమియోపతి మందుల సక్సెస్ రేటుపై అవగాహన పెంచుకోవడం ద్వారా అనేక అనారోగ్యసమస్యలు నయం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి.. కస్టమర్లను తప్పుదారి పట్టించవద్దని ఈ-కామర్స్ కంపెనీలను హెచ్చరించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ 

హోమియోపతి వెనుక ఉన్న ప్రాథమిక భావన, శరీరం సహజ రక్షణ విధానాలను ప్రేరేపించడం ద్వారా వ్యాధులు నయమవుతాయని ప్రముఖ హోమియోపతి వైద్యనిపుణులు డా. మధు వారణాసి చెబుతున్నారు. ఆయన సాక్షి లైఫ్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హోమియోపతి వైద్య విధానం గురించి ఆసక్తకర అంశాలు తెలిపారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూడండి. 
 

ఇది కూడా చదవండి.. శరీరానికి ఫైబర్ ఫుడ్ ఎందుకు ముఖ్యమంటే..?

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.