Sugar control : రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి?

షేర్ చేయండి:
Sugar control : రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి?

సాక్షి లైఫ్ : భారతీయ ఆహార పద్ధతుల్లో (Indian Diet) మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన, తీసుకోకూడని ఆహారాలు ఏవి?మధుమేహానికి మేలు చేసే ఫైబర్ ఎక్కువగా ఉన్న తృణధాన్యాలు (Millets) పప్పుధాన్యాలు (Pulses) ఏవి? మధుమేహ నియంత్రణలో వ్యాయామం (Exercise)ఒత్తిడి తగ్గింపు (Stress Reduction) పాత్ర ఏమిటి?

 ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

 ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

 షుగర్ ఉన్నవాళ్లు ఎలాంటి ఆహారపదార్థాలను నివారించాలి.. ఎందుకు..? షుగర్ లెవల్స్ అదుపులో ఉండాలంటే తప్పనిసరిగా చేయాల్సిన జీవనశైలి మార్పులు ఏమిటి..? అనే అంశాలను గురించి ప్రముఖ డయాబెటాలజిస్ట్ డా.హరిణి రెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

 ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.