ఆస్టియో ఆర్థరైటిస్ కు ఏ అంశాలు దోహదం చేస్తాయి..? 

షేర్ చేయండి:
ఆస్టియో ఆర్థరైటిస్ కు ఏ అంశాలు దోహదం చేస్తాయి..? 

సాక్షి లైఫ్ : కూర్చునే భంగిమ మెడ నొప్పికి ఎలా కారణమవుతుంది..? దానిని నివారించడానికి ఏమి చేయాలి..? నడుము నొప్పికి ప్రధాన కారణాలు ఏమిటి? వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..? షోల్డర్ ఇంపింగ్‌మెంట్ సిండ్రోమ్ సాధారణ కారణాలు ఏమిటి..?వృద్ధులలో తుంటి నొప్పి, ఆస్టియో ఆర్థరైటిస్, తుంటి విరగడానికి, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్‌కు కారణం ఏమిటి..? ఇది ఎవరిలో ఎక్కువగా వస్తుంది..? మోకాలి నొప్పి సాధారణ కారణాలు ఏమిటి..? 

ది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

 ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..

ఇది కూడా చదవండి..జాయింట్ పెయిన్స్ తగ్గించే సూపర్ ఫుడ్స్.. 

ఎముక కణితులు ఆర్థోపెడిక్ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..? చికిత్స ఏమిటి..? ఎముక కణితులు నొప్పి, వాపు పగుళ్లకు కారణమవుతాయి..? రేడియేషన్ థెరపీ ఎలాంటివాళ్లకు అవసరం అవుతుంది..?

ఎముక పగుళ్లకు కారణమేమిటి..? వాటి నయంచేయడానికి ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది..?  కీళ్ల వాపు, ఆర్థరైటిస్ కు ప్రధానకారణాలు..? అనే అంశాలను గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణులు డా. కేజే రెడ్డి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి వారి మాటల్లోనే తెలుసుకోండి.

 

 

ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..  

ఇది కూడా చదవండి..పురుషులతో పోలిస్తే..మహిళల్లో కంటి సంబంధిత సమస్యలు పెరగడానికి కారణాలేమిటి..?

ఇది కూడా చదవండి..బర్డ్ ఫ్లూ వైరస్ ఎన్ని డిగ్రీల సెల్సియస్ వరకు సజీవంగా ఉంటుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.