అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గించే ఆహారం..

షేర్ చేయండి:
అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గించే ఆహారం..

సాక్షి లైఫ్ : అల్జీమర్స్‌ను నివారించడంలో కొన్ని ఆహార పదార్థాలు సహాయపడతాయని తాజా అధ్యయనంలో తేలింది. ఇవి అల్జీమర్స్ ప్రమాద కారకాలను తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అయితే, అల్జీమర్స్ ప్రమాదాన్నిపెంచే కొన్ని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. అల్జీమర్స్‌ను నివారించడంలో ఏయే ఆహార పదార్థాలు ఉపయోగపడతాయో తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

ఇది కూడా చదవండి.. వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

 

ఇది కూడా చదవండి..30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

ఈ ఆహార పదార్థాలతో.. 

 అల్జీమర్స్ అనేది జ్ఞాపకశక్తి, భాష, ఆలోచనను నియంత్రించే వ్యక్తి మెదడులోని భాగాన్ని ప్రభావితం చేసే ఒక రకమైన డిమెన్షియా. దీని కారణంగా, ఒక వ్యక్తి సాధారణ రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడం కష్టంగా ఉంటుంది. అల్జీమర్స్ గురించిన ఒక అధ్యయనంలో మన ఆహారపు అలవాట్ల వల్ల అల్జీమర్స్ ముప్పు పెరుగుతుందని తేలింది.

అల్జీమర్స్ డిసీజ్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. అల్జీమర్స్ వ్యాధిని తగ్గించడంలో డైట్ పాత్ర: హిస్టరీ అండ్ ప్రెజెంట్ అండర్‌స్టాండింగ్, ఏ ఆహార పదార్థాలను మీ ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని కనుగొన్నారు. ఈ అధ్యయనంలో మొక్కల ఆధారిత ఆహారం, చైనా, జపాన్ , భారతదేశం  సాంప్రదాయ ఆహారాలు అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గించగలవని కనుగొంది.

అల్జీమర్స్ వచ్చే ప్రమాదాన్ని మనం తీసుకునే ఆహారంతో తగ్గించు కోవచ్చు. ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు మొదలైన వాటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆయా సమస్య నుంచి పరిష్కారం పొందవచ్చు.  

ఇది కూడా చదవండి..ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..?

ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.