టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

షేర్ చేయండి:
టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

సాక్షి లైఫ్ : క్షయ వ్యాధి (టీబీ)ని సరైనసమయంలో గుర్తించకపోతే ఏం జరుగుతుంది..?  ఇలాంటి లక్షణాలు ఉంటే టీబీ అనుకోవచ్చా..? ఒకే బ్లడ్ టెస్ట్ తో క్షయవ్యాధిని గుర్తించవచ్చా..? క్షయ వ్యాధికి చికిత్స ఎంతకాలం తీసుకోవాలి..?  టీబీ రాకుండా ఉండాలంటే ఎలాంటి ముందుజాగ్రత్తలు పాటించాలి..? టీబీ ఒక్కసారి వచ్చి తగ్గాక రెండోసారి కూడావస్తుందా..? కరోనా నుంచి కోలుకున్న వారిలో క్షయవ్యాధి లక్షణాలు.. ఎక్కువగా కనిపిస్తున్నాయా..?

టీబీని అశ్రద్ధ చేస్తే..ఏమౌతుంది..? అనే అంశాలకు సంబంధించిన వివరాలు ప్రముఖ పల్మనాలజిస్ట్ డా. చేతన్ రావు సాక్షి లైఫ్ కు అందించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకోండి. 
 


ఇది కూడా చదవండి.. ఒక వారంలో ఎన్ని గంట‌లు వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది..? 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.