ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తింటే ఏమౌతుంది..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్: ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఏమిటి..? ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తింటే ఏమౌతుంది..? వయస్సును బట్టి ఆహారపు అలవాట్లలో మార్పులుంటా యా..? పిల్లల్లో అధిక బరువును పెంచే ఆహారపదార్థాలు..? పిల్లలకు ఇచ్చే ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? పిల్లలకు ఎలాంటి డ్రింక్స్ ఇవ్వకూడదు..? చిన్నారులకు ఎలాంటి పోషకాహారం అవసరం..? మైదాతో తయారైనవి తినకూడదా..? ఎందుకు..? ఎనర్జీ డ్రింక్స్ మంచివా..? కావా..? బ్రౌన్ బ్రేడ్ లో ఎన్ని రకాలున్నాయి..? ఏవి మంచివి..? పాలు తాగాలా వద్దా..? థైరాయిడ్ సమస్య తలెత్తడానికి కారణాలు..?  

ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..? శాఖాహారులు ఏమేం తినాలి..? అనే అంశాలను గురించి న్యూట్రిషనిస్ట్ , మెటబాలిక్ హెల్త్ ప్రాక్టీష్నర్ సంగీత ఐయ్యర్ లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.