ఎపిలెప్సీ అంటే ఏమిటి..?  

షేర్ చేయండి:
ఎపిలెప్సీ అంటే ఏమిటి..?  

సాక్షి లైఫ్ : మూర్ఛవ్యాధిని ఇంగీష్ లో "ఎపిలెప్సీ" అని, "ఫిట్స్" అని కూడా అంటారు. మూర్చలలో ఎన్నిరకాలున్నాయి..? ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణాలేంటి..? ఎలాంటివారిలో ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది..? దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాలు ఏమి చెబుతున్నాయి..? అనేది తెలుసుకుందాం.. 

మూర్ఛలో మూడు రకాలు ఉన్నాయి. వీటిలో వాసోవగల్ సింకోప్, కరోటిడ్ సైనస్ సింకోప్, సిట్యుయేషనల్ సింకోప్ ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 50 మిలియన్లమంది మూర్ఛ రోగులు ఉన్నారు. వీరిలో 80 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే ఉన్నారు. భారతదేశంలో దాదాపు కోటి మంది మూర్ఛకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు.

ఇది కూడా చదవండి.. నల్ల ఉప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు.. 

గమనిక : ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.