గట్ హెల్త్ ప్రాముఖ్యత..?

షేర్ చేయండి:
గట్ హెల్త్ ప్రాముఖ్యత..?

సాక్షి లైఫ్ : గట్ హెల్త్ అంటే ఏమిటి..? ఇది ఎందుకు ముఖ్యం..? దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి..? మనిషి ఆరోగ్యంగా ఉండడానికి గట్ బ్యాక్టీరియా ఎలా ఉపయోగపడుతుంది..? ప్రోబయాటిక్స్ హెల్త్ కు ఏవిధంగా మేలు చేస్తాయి..? ఆహార విధానాల్లో మార్పులు అనారోగ్యానికి ఎలా కారణమవుతాయి..? 

ఆరోగ్యానికి సంబంధించి అనేక అంశాలను గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డా.డి.నాగేశ్వర్ రెడ్డి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.  

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.