లీచ్ థెరపీ అంటే ఏమిటి..? కంటి చూపును మెరుగుపరచడానికి ఆయుర్వేదంలో దీనిని ఎలా ఉపయోగిస్తారు?
సాక్షి లైఫ్ : ఆయుర్వేద సూత్రాల ప్రకారం లీచ్ థెరపీ కళ్ళకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది? కంటి చూపునకు సంబంధించి లీచ్ థెరపీ ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? గ్లాకోమా లేదా కంటిశుక్లం వంటి కంటి వ్యాధుల చికిత్సలో లీచ్ థెరపీ ఎలా సహాయపడుతుంది? కంటి చూపు మెరుగుదల కోసం లీచ్ థెరపీని ఉపయోగించడం వల్ల ఏవైనా దుష్ప్రభావాలు ఉన్నాయా?
ఇది కూడా చదవండి..గుండెపోటు సంకేతాలు పురుషులు, మహిళలలో భిన్నంగా ఉంటాయా..?
ఇది కూడా చదవండి..కుంకుమ పువ్వుతో ఎనిమిది అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ అంటే ఏమిటి..? ఇది ఎన్ని రకాలు..?
లీచ్ థెరపీ కళ్ళ చుట్టూ రక్త ప్రసరణను ఎలా మెరుగుపరుస్తుంది? కంటి సంబంధిత సమస్యలకు చికిత్స చేయడానికి లీచ్ థెరపీలో ఉన్న ప్రక్రియ ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ ఆయుర్వేద వైద్యనిపుణులు డా. సుచిత చల్లా సాక్షి లైఫ్ కు మరిన్ని వివరాలు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
