మెడిటరేనియన్ డైట్ అంటే..? 

సాక్షి లైఫ్: మెడిటరేనియన్ డైట్ అనేది మధ్యధరా సముద్రం సరిహద్దులో ఉన్న దేశాలలో సాంప్రదాయ ఆహారపు అలవాట్లపై ఆధారపడిన సాధారణ పదం. ఒక ప్రామాణిక మధ్యధరా ఆహారం లేదు. కనీసం 16 దేశాలు మధ్యధరా సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. సంస్కృతి, జాతి నేపథ్యం, మతం, ఆర్థిక వ్యవస్థ, భౌగోళికం, వ్యవసాయ ఉత్పత్తిలో తేడాల కారణంగా ఈ దేశాలలో ప్రతి దేశంలోని ప్రాంతాల మధ్య కూడా ఆహారపు శైలులు మారుతూ ఉంటాయి. 

ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

మెడిటరేనియన్ డైట్.. 

పుష్కలంగా పండ్లు, కూరగాయలు, బ్రెడ్, ఇతర ధాన్యాలు, బంగాళదుంపలు, బీన్స్, కాయలు, విత్తనాలు, కొవ్వు మూలంగా ఆలివ్ నూనెనే ఎక్కువగా వాడతారు. పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు వంటివి మెడిటరేనియన్ డైట్ లో మితంగా తీసుకుంటారు. ఈ ఆహారంలో రెడ్ మీట్ కంటే చేపలు ,పౌల్ట్రీ ఉత్పత్తులు ఎక్కువగా ఉంటాయి. మొక్కల ఆధారిత ఆహారాలనే ఎక్కువగా తింటారు.  

ఇది కూడా చదవండి.. తృణధాన్యాలు ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది..? 

 

ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ కు ప్రధాన కారణాలు..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : healthy-food food-health super-food bad-food eating-habits healthy-habits mediterranean-diet
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com