తృణధాన్యాలు ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది..?
సాక్షిలైఫ్ : తృణధాన్యాలు పోషకాహార లోపాన్ని భర్తీ చేయడంలో ప్రభావవంతంగా ఉంటాయి. మినుములు, రాగులు, జొన్నలు, సామలు, కొర్రలు వంటి వాటిలో ఎన్నో పోషకాలున్నాయి. వీటిలో ప్రోటీన్, ఫైబర్, ఇనుము, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. అందుకే ముతక ధాన్యాలను సూపర్ ఫుడ్స్ అని కూడా అంటారు. వీటిని ఉపయోగించడం వల్ల స్థూలకాయం తగ్గడంతో పాటు మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు కూడా తగ్గుతాయి.
ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్ బాధితులు వీళ్లే..
ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? తృణధాన్యాలు ఎలా తింటే మంచిది..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పోషకాహార నిపుణులు శ్రీదేవి సాక్షిలైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. స్లీప్ ఆప్నియాకు ఇదే సరైన పరిష్కారం..
ఇది కూడా చదవండి.. గొంతు బొంగురు పోవడం కూడా క్యేన్సర్ కు సంకేతమేనా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
