టీడీఎస్ అంటే ఏమిటి..? ఎంత ఉంటే మంచిది..?

సాక్షి లైఫ్ : టీడీఎస్ అంటే టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్ (Total Dissolved Solids). అంటే, నీటిలో కరిగి ఉన్న మొత్తం ఘన పదార్థాల కొలత. ఇందులో ఖనిజాలు, లవణాలు, లోహాలు, ఇతర మలినాలు ఉంటాయి. టీడీఎస్ ను "పార్ట్స్ పర్ మిలియన్" (పీపీఎమ్) లేదా "మిల్లీగ్రామ్స్ పర్ లీటర్" (ఎంజీ/ఎల్) లో కొలుస్తారు. నీటి నాణ్యతను తెలిపే టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్(టీడీఎస్) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

టీడీఎస్ స్థాయిలు ఆరోగ్యానికి ప్రమాణం: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) ప్రకారం, తాగడానికి సురక్షితమైన నీటిలో టీడీఎస్ స్థాయి 100 నుంచి 250 పీపీఎమ్ మధ్య ఉండాలి.

అధిక టీడీఎస్ : టీడీఎస్  600 పీపీఎమ్ కంటే ఎక్కువగా ఉంటే, అది తాగడానికి అంత మంచిది కాదు. ఇందులో హానికరమైన రసాయనాలు లేదా భారీ లోహాలు ఉండవచ్చు. తక్కువ టీడీఎస్ (ఆర్వో వాటర్): టీడీఎస్ 50 పీపీఎమ్ కంటే తక్కువగా ఉన్న నీటిని "డీమినరలైజ్డ్ వాటర్" అంటారు. ఈ నీరు ఆరోగ్యానికి హానికరం.

 

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : harmful-to-health total-dissolved-solids-level tds total-dissolved-solids ro-water-health-risks ro-water-side-effects reverse-osmosis-water-problems drinking-ro-water-daily ro-water-mineral-deficiency ro-purifier-water-issues health-effects-of-ro-water
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com