సడెన్ కార్డియాక్ అరెస్ట్..? 

షేర్ చేయండి:
సడెన్ కార్డియాక్ అరెస్ట్..? 

సాక్షి లైఫ్ : సడెన్ కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె పనిచేయడం ఆగిపోవడం లేదా రక్తం పంపింగ్ ఆగిపోతుంది. దీనికి ముందుగా ఎలాంటి లక్షణాలు కనిపించవు. గుండెలో ఎలక్ట్రిక్ అలజడి తలెత్తడంవల్ల గుండె కొట్టుకోవడంలో సమతుల్యత దెబ్బతింటుంది. గుండె మనిషి శరీరంలో అత్యంత కీలకమైన అవయవం. అంతేకాదు  హృదయనాళ వ్యవస్థకు ప్రధానమైంది. శరీరం అంతటా రక్తాన్ని పంప్ చేసే రక్త నాళాల నెట్‌వర్క్ గుండెపై ఆధారపడుతుంది. ఇది హృదయ స్పందన రేటు, రక్తపోటును నియంత్రించడానికి ఇతర శరీర వ్యవస్థలతో కూడా పనిచేస్తుంది. కుటుంబ చరిత్ర, వ్యక్తిగత ఆరోగ్య చరిత్ర, జీవనశైలి వంటివి గుండె పని తీరును ప్రభావితం చేస్తాయి.

ఇది కూడా చదవండి..థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..? 

అప్పుడు గుండె, మెదడుతోపాటు ఇతర శరీర భాగాలకు రక్తం సరఫరా ఆగిపోతుంది. దీనివల్ల కార్డియాక్ అరెస్ట్ సంభవించిన వ్యక్తి స్పృహ కోల్పోతాడు. ఇది ఎటువంటి హెచ్చరిక లేకుండాజరుగుతుంది. కాబట్టి, దీనిని సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటారు.

ఇది కూడా చదవండి.. హోమియోపతి వైద్యంలో క్యేన్సర్ కు చికిత్స ఉందా..? 

ఇది కూడా చదవండి..పెరుగులో చక్కెర వేసుకుని తింటే బరువు పెరుగుతారా..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.