హెల్తీగా ఉండాలంటే..భోజనానికి, నిద్రకు లింక్ ఏంటి..?
సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా మంచి లైఫ్ స్టైల్ అవసరం.. రోజువారీ ఆహారపు అలవాట్ల దగ్గర నుంచి పనిచేసే తీరు వరకు ఇవన్నీ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాలను బట్టి ఆరోగ్యంగా ఉండడమనేది ఆధారపడి ఉంటుంది. డిన్నర్ కి నిద్రకి ఎంత గ్యాప్ ఉండాలి..? హెల్తీగా ఉండాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ అవసరం..?
జీర్ణసంబంధిత సమస్యలు ఎందుకు వస్తాయి..? అనారోగ్య సమస్యలు రాకుండా ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలి..? అనే అంశాల గురించి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డా. లక్ష్మి కిలారు సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆమె మాటల్లోనే తెసుసుకోండి..
ఇది కూడా చదవండి.. మష్రూమ్స్ తో హెల్త్ బెనిఫిట్స్ ఇవే..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. గ్రీన్ కాఫీ బెనిఫిట్స్ తెలుసా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
