వెరికోస్ వెయిన్స్ కు శాశ్వత పరిష్కారం ఏమిటి..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వెరికోస్ వెయిన్స్ నిర్వహించడంలో కంప్రెషన్ స్టాకింగ్స్ పాత్ర..? ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ద్వారా వెరికోస్ వెయిన్స్ పై ఎలాంటి ప్రభావం కనిపిస్తుంది? వెరికోస్ వెయిన్స్ ను నివారించడంలో ఎలాంటి ఆహార మార్పులు సహాయపడతాయా? వేరికోస్ వెయిన్స్ ను తగ్గించడానికి ఇంటి చిట్కాలను ఉపయోగించే టప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వెరికోస్ వెయిన్స్ నిర్వహించడంలో ఇంటి చిట్కాలు ఎలా సహాయ పడతాయి? 

 

ఇది కూడా చదవండి.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

 

వెరికోస్ వెయిన్స్ చికిత్సకు ఇంట్లో ఉండే ఏ యే సహజ పదార్థాలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి..? కాళ్లను పైకి ఎత్తడం వల్ల వెరికోస్ వెయిన్స్ లక్షణాలను ఎలా తగ్గించవచ్చు..? అనే అంశాలను గురించి ప్రముఖ వ్యాస్కులర్ సర్జన్ విశ్వనాథ్ ఆత్రేయ సాక్షి లైఫ్ కు మరిన్ని వివరాలు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.
 

 

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ అంటే ఏమిటి..? ఇది ఎన్ని రకాలు..?

ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.