శరీరాన్ని సజావుగా నడపడంలో రక్తం పాత్ర ఏమిటి..? 

సాక్షి లైఫ్ : మన శరీరంలోని రక్తం ఎందుకు ఎర్రగా కనిపిస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? శరీరాన్ని సజావుగా నడపడంలో రక్తం పాత్ర ఏమిటి..? వ్యాధులను నివారించడంలో రక్తం ఏమి చేస్తుంది? శరీరంలోని వివిధ భాగాలలో ఎర్రరక్త కణాలు, తెల్లరక్త కణాలు ముఖ్యమైన పాత్రలను పోషిస్తాయి. తెల్లరక్త కణాలు వీటినే రెడ్ బ్లడ్ సెల్స్ (ఆర్బీసీ) అని కూడా అంటారు. తెల్లరక్త కణాలు వీటిని వైట్ బ్లడ్ సెల్స్ అని (డబ్ల్యూ బీసీ) అని కూడా అంటారు. 

ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..? 

ఇది కూడా చదవండి.. మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించే మార్గాలు

మానవ శరీరం నిర్మాణంలో..

మానవ శరీరం అనేక సంక్లిష్ట ప్రక్రియలతో రూపొందింది. ముఖ్యంగా మానవ శరీరం నిర్మాణంలో మిలియన్ల కణాలు ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. మన శరీరంలోని రక్తం ఎందుకు ఎర్రగా కనిపిస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? శరీరాన్ని సజావుగా నడపడంలో రక్తం పాత్ర ఏమిటి..? వ్యాధులను నివారించడంలో రక్తం ఏమి చేస్తుంది..? రక్తంలో వివిధ రంగుల కణాలు ఉన్నాయి..? వాటి రంగులాగే, వాటి పని కూడా భిన్నంగా ఉంటుంది. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల చాలా తేడా ఉంటుంది.

రక్తంలో ఎర్ర రక్త కణాలు.. 
 
మానవ శరీరంలో దాదాపు ఐదు లీటర్ల రక్తం ఉంటుంది. రక్తంలో ఎర్ర రక్త కణాలు (ఆర్బీసీ), తెల్ల రక్త కణాలు (డబ్ల్యూబీసీ) ఉంటాయి. రెండూ మన శరీరంలో ముఖ్యమైన విధులను కలిగి ఉంటాయి. శరీరంలోని వివిధ భాగాల కణజాలాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడంలో ఎర్ర రక్త కణాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే తెల్ల రక్త కణాలు ప్రతిరోధకాలను తయారు చేయడం ద్వారా శరీర రక్షణ వ్యవస్థలో సహాయపడతాయి.

ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?  

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్‌ బాధితులు వీళ్లే..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : physical-health human-body blood-cells -rbc wbc red-blood-cells blood white-blood-cells
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com