ప్రోబయోటిక్స్ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి..?
సాక్షి లైఫ్ : జీర్ణ సమస్యలు రాకుండాఉండాలంటే ఏమేం చేయాలి..? గట్ హెల్త్ కోసం ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలంటే..? ఆహార విధానాల్లో మార్పులు అనారోగ్యానికి ఎలా కారణమవుతాయి..? గట్ హెల్త్ అంటే ఏమిటి.. ? ఇది ఎందుకు ముఖ్యం..? దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి..? మనిషి ఆరోగ్యంగా ఉండడానికి గట్ బ్యాక్టీరియా ఎలా ఉపయోగపడుతుంది..? ప్రోబయాటిక్స్ హెల్త్ కు ఏవిధంగా మేలు చేస్తాయి..?
ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..?
ఇది కూడా చదవండి.. భారతీయ ఆహార మార్గదర్శకాలను విడుదల చేసిన ఎన్ఐఎన్
గట్ హెల్త్ కు సంబంధించి అనేక అంశాలను గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డా. డి. నాగేశ్వర్ రెడ్డి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. నీటి నాణ్యతను గుర్తించడమెలా..?
ఇది కూడా చదవండి.. మహిళలకు రిగ్యులర్ గా ఎలాంటి హెల్త్ చెకప్స్ అవసరం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
