ట్రాన్సిషనల్ కేర్ అంటే ఏమిటి..? ఎలాంటివారికి అవసరం..?
సాక్షి లైఫ్ : గుండె శస్త్రచికిత్స తర్వాత జాగ్రత్తలు..ఎంతవరకు అవసరం..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? పడుకునే విధానంలో ఎలాంటి మార్పులు అవసరం..? ట్రాన్సిషనల్ కేర్ అంటే ఏమిటి..? వయసును బట్టి జాగ్రత్తలు మారుతుంటాయా..? లేదంటే అందరికీ ఒకరకంగా ఉంటాయా..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు డా. రామ్ పాపారావు సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. విటమిన్ కె లోపంవల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
