Bone Cancer : కాలర్ బోన్ ,మెడ కింది ఎముక చుట్టుపక్కల అకారణంగా నొప్పి లేదా వాపు ఉందా..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : రొమ్మును తాకినప్పుడు లేదా నొక్కినప్పుడు తీవ్రమైన నొప్పి వస్తోందా? చర్మంపై కంటికి కనిపించే విధంగా నరాలు ఉబ్బినట్లు ఉన్నాయా? రొమ్ము భాగంలో ఎక్కడైనా పుండు పడి, ఎన్ని రోజులైనా మానకుండా ఉందా?రొమ్ములో ఏదైనా కొత్త గడ్డ లేదా గట్టిదనం ఏర్పడినట్లు అనిపిస్తోందా? చంకల కింద ఏవైనా వాపులు లేదా గడ్డలు తగిలాయా? చనుమొనల చుట్టూ ఉన్న చర్మం పొలుసులుగా రాలడం లేదా పొడిబారడం జరుగుతోందా? నిపుల్స్ వద్ద విపరీతమైన దురద లేదా దద్దుర్లు వస్తున్నాయా?

పాలిచ్చే సమయం కాకపోయినా చనుమొనల నుంచి ఏదైనా ద్రవం కారుతోందా? నిపుల్స్ నుంచి వచ్చే ద్రవంలో రక్తం ఆనవాళ్లు ఉన్నాయా? ఆ ద్రవం పసుపు లేదా ఆకుపచ్చ రంగులో దుర్వాసనతో వస్తోందా? చనుమొనల ఆకృతిలో లేదా దిశలో ఏదైనా కొత్త మార్పు కనిపిస్తోందా? బ్రా వేసుకున్నప్పుడు విపరీతమైన అసౌకర్యం లేదా మంట కలుగుతోందా?

రొమ్ము ఆకారం లేదా పరిమాణంలో అకస్మాత్తుగా ఏవైనా మార్పులు గమనించారా? రొమ్ము చర్మం మందంగా మారడం లేదా గుంతలు పడటం జరుగుతోందా? చర్మం నారింజ పండు తొక్కలా కనిపిస్తోందా? రొమ్ముపై చర్మం ఎర్రగా కందిపోవడం లేదా మంటగా అనిపించడం ఉందా?

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

స్పర్శించినప్పుడు రొమ్ము ప్రాంతంలో అసాధారణమైన వేడి అనిపిస్తోందా? ఒక రొమ్ము, మరొక దానికంటే భిన్నంగా వాచినట్లు కనిపిస్తోందా? చనుమొనలు లోపలికి లాగినట్లు లేదా కుచించుకుపోయినట్లు ఉన్నాయా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.