Vaccinated Chicken : వ్యాక్సిన్లు ఇచ్చిన కోళ్ల మాంసం తినడం వల్ల మనుషులకు ప్రమాదం ఉందా..?
సాక్షి లైఫ్ : ప్రస్తుతం పౌల్ట్రీ ఫామ్‌లలో కోళ్లకు సాధారణంగా ఎలాంటి ఇంజెక్షన్లు ఇస్తున్నారు..? బ్రాయిలర్ కోళ్లు కేవలం 35–45 రోజుల్లోనే మార్కెట్‌కు సిద్ధం కావడానికి అసలు కారణం ఏమిటి..? కోళ్లకు హార్మోన్ ఇంజెక్షన్లు లేదా స్టెరాయిడ్లు ఇస్తారనేది నిజమేనా..? కోళ్ల పెరుగుదలలో జన్యుపరమైన ఎంపిక, ప్రత్యేక దాణా, పెంపక విధానాలు ఎంతవరకు కీలక పాత్ర పోషిస్తాయి..? కోడిపిల్లలు ఫామ్‌కు వచ్చినప్పటి నుంచి మార్కెట్‌కు వెళ్లే వరకు ఎలాంటి ప్రక్రియ జరుగుతుంది..? కోళ్లకు ఇచ్చే వ్యాక్సిన్లు, యాంటీబయాటిక్స్, విటమిన్లు, ఖనిజాల మధ్య తేడా ఏమిటి..?
ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
కోడిపిల్లలకు చిన్న వయసులోనే వ్యాక్సిన్లు ఎందుకు ఇస్తారు? పౌల్ట్రీ ఫామ్‌లలో కోళ్లకు ప్రతిరోజూ మందులు ఇస్తారా? కోళ్లు అనారోగ్యానికి గురైతే ఫామ్ యజమానులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కోళ్ల పెరుగుదలను ప్రభావితం చేసే ప్రధాన అంశాలు ఏమిటి? తక్కువ సమయంలో కోళ్ల బరువు పెరగడానికి ప్రత్యేక మందులు అవసరమా? కోళ్లకు విటమిన్ సప్లిమెంట్లు ఎందుకు ఇస్తారు? కోళ్లను తక్కువ ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో పెంచడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? పౌల్ట్రీ ఫామ్‌లలో కోళ్లకు యాంటీబయాటిక్స్ ఎందుకు ఇస్తారు?
అనారోగ్యంగా లేని కోళ్లకు కూడా యాంటీబయాటిక్స్ ఇస్తున్నారా..? యాంటీబయాటిక్స్ వాడిన కోడి మాంసం తింటే మనుషుల్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరుగుతుందా? కోళ్లకు ఇచ్చిన మందుల అవశేషాలు మాంసంలో ఉండే అవకాశం ఉందా? మందులు ఇచ్చిన తర్వాత కోళ్లను విక్రయించడానికి ఎంతకాలం వేచి ఉండాలి? చికెన్‌లో యాంటీబయాటిక్ అవశేషాలను గుర్తించడానికి ఎలాంటి ల్యాబ్ పరీక్షలు చేస్తారు? హార్మోన్లు లేదా నిషేధిత పదార్థాలు ఉన్నాయో లేదో వినియోగదారులు ఇంట్లోనే గుర్తించగలరా?
ప్రతిరోజూ చికెన్ తింటే శరీరంలో ఏమైనా ప్రతికూల మార్పులు వస్తాయా? చికెన్ తినడం వల్ల పిల్లల్లో హార్మోన్ల అసమతుల్యత లేదా యుక్తవయస్సు త్వరగా రావడం జరుగుతుందా? చికెన్ తినడం వల్ల క్యాన్సర్ వస్తుందనే ప్రచారంలో నిజమెంత? చికెన్ పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయులు లేదా సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందా? చికెన్‌లోని కొవ్వు వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా? ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై భారం పడుతుందా?
చికెన్ తిన్న తర్వాత కొందరికి వాంతులు, విరేచనాలు ఎందుకు వస్తాయి? సరిగా ఉడికించని చికెన్ వల్ల సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వస్తాయా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
