రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి ఎలాంటి ఫుడ్ అవసరం..?
సాక్షి లైఫ్ : డైట్‌లో గింజలు విత్తనాలను చేర్చుకోవడం మధుమేహ నిర్వహణకు ఎలా సహాయపడుతుంది? బెర్రీస్ ను డయాబెటిస్‌కు సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారా..? మధుమేహానికి అనుకూలమైన ఆహారంలో చిక్కుళ్ళు (కాయధాన్యాలు , బీన్స్ వంటివి జోడించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? క్వినోవా,వోట్స్ వంటి తృణధాన్యాలు మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఎలా సహాయపడతాయి? డయాబెటిస్ నిర్వహణకు మేలు చేసే సూపర్‌ఫుడ్‌లలో ఏదైనా నిర్దిష్ట యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయా?
ఇది కూడా చదవండి..గులియన్ బారీ సిండ్రోమ్ ప్రాథమిక లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..గులియన్ బారీ సిండ్రోమ్ (జిబిఎస్) అంటే ఏమిటి..? ఎందుకు వస్తుంది..?
ఇది కూడా చదవండి..హోమియోపతి ఔషధాలతో ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా..?
బెర్రీలలోని ఏ పోషకాలు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి? అవోకాడోలు, చియా గింజలు వంటి సూపర్‌ఫుడ్‌లు ఆరోగ్యకరమైన రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి ఎలా దోహదపడతాయి? అనే అంశాలను గురించి ప్రముఖ డయాబెటాలజిస్టు డా. వేణుగోపాల్ రెడ్డి సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..డైట్ మధుమేహ నిర్వహణకు ఎలా సహాయపడుతుంది..?
ఇది కూడా చదవండి..డయాబిటిస్ రిస్క్ ఎలాంటివాళ్లకు ఎక్కువ..?
ఇది కూడా చదవండి..హెపటైటిస్ బి, సి ప్రాణాంతకమా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి..ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
