ఏమేం కూరగాయలు తింటే శరీరానికి తగిన పోషకాలు లభిస్తాయి..? 

షేర్ చేయండి:
ఏమేం కూరగాయలు తింటే శరీరానికి తగిన పోషకాలు లభిస్తాయి..? 

సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండేందుకు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారాలు..? ఎలాంటి పండ్లు ప్రతి రోజూ తీసుకోవచ్చు..? ఎలాంటి కూరగాయలు ఆరోగ్యానికి మంచిది..? విటమిన్లు, మినరల్స్ ఉన్న బ్రేక్ ఫాస్ట్ ఏవి? కాఫీ లేదా టీ అల్పాహారాన్ని ముందు తీసుకోవాలా తర్వాత తీసుకోవాలా..? పాలు,పెరుగు బ్రేక్ ఫాస్ట్ లో ఎందుకు చేర్చాలి? ఉదయాన్నే మధుమేహం ఉన్నవారు బ్రేక్ ఫాస్ట్ లో ఎలాంటి  డైట్స్ తీసుకోవాలి..? ఫ్రూట్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..? ఆహారంలో ప్రోటీన్ ఉన్న అల్పాహారం ఏమిటి? స్నాక్స్ గా తీసుకోవడానికి సరైన బ్రేక్ ఫాస్ట్ ఐడియాస్..? ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.

ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?

ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

బ్రేక్ ఫాస్ట్ లో ఎలాంటివి చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు..? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ పోషకాహార నిపుణురాలు డా. శ్రద్ధ వ్యాస్ మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో క్లిక్ చేసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..


 
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి..ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.