యాంటీ ఏజింగ్‌లో యాంటీఆక్సిడెంట్లు ఎలాంటి పాత్ర పోషిస్తాయి..?   

షేర్ చేయండి:
యాంటీ ఏజింగ్‌లో యాంటీఆక్సిడెంట్లు ఎలాంటి పాత్ర పోషిస్తాయి..?   

సాక్షి లైఫ్ : యాంటీ ఏజింగ్ చర్మ సంరక్షణ కోసం అత్యంత ప్రభావవంతమైన ఆహార  పదార్థాలు ఏమిటి? వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి రెటినాయిడ్స్ ఎలా దోహదపడతాయి? యాంటీ ఏజింగ్ ప్రయోజనాల కోసం హైలురోనిక్ యాసిడ్ కలిగిన ఉత్పత్తులను ఎంతవరకూ ఉపయోగించవచ్చు..? యాంటీ ఏజింగ్ సీరం, యాంటీ ఏజింగ్ మాయిశ్చరైజర్ మధ్య తేడా ఏమిటి? చర్మం వృద్ధాప్యానికి గురికాకుండా సూర్యరశ్మి ఎలా దోహదపడుతుంది..? చర్మాన్ని రక్షించుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? యాంటీ ఏజింగ్ చర్మ సంరక్షణ ఉత్పత్తులలో పెప్టైడ్‌లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? యాంటీ ఏజింగ్ ఉత్పత్తులను వర్తింపజేయడానికి ఉత్తమ పద్ధతులు..?

  ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?

 ఇది కూడా చదవండి..  హెల్తీ డైట్: పిల్లల పెరుగుదలకు సహాయపడే ఆహారం..

 ఇది కూడా చదవండి.. కొలెస్ట్రాల్ అంటే ఏమిటి..? ఇది ఎన్ని రకాలు..?

ఎలాంటి ఫుడ్ కు దూరంగా ఉంటే శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటే ఎం జరుగుతుంది..? ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..? దేని కారణంగా స్కిన్ అలెర్జీలు తలెత్తు తాయి. యాంటీ ఏజింగ్ కోసం ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి..? యాంటీ ఏజింగ్ పద్దతులు ఎన్ని రకాలున్నాయి..? ఎలాంటి వారికి స్కిన్ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి..? అనే అంశాలను గురించి ఇంటర్నల్ మెడిసిన్ ఎక్స్ పర్ట్ డా. సమత తూళ్ల విలువైన సమాచారాన్ని అందించారు. ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి.. క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?

ఇది కూడా చదవండి.. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? 

ఇది కూడా చదవండి.. వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.