క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?
సాక్షి లైఫ్ : ఎక్కువకాలం దగ్గు తగ్గకపోయినా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నట్లేనా..? సరిగా మోషన్ అవ్వకపోతే ఏమని గుర్తించాలి..?గొంతు బొంగురు పోవడం కూడా క్యేన్సర్ కు సంకేతమేనా..? మెనూ పాజ్ సమస్యలు ఉన్నవాళ్లలో ఎలాంటి లక్షణాలు ప్రస్తుతం మరీనా జీవనశైలిలోభాగంగా ప్లాస్టిక్ అందరి దైనందిన జీవితాల్లో భాగమైంది. దీంతో రోజూ ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించాల్సి వస్తుంది.
ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది..
ప్లాస్టిక్ బాటిల్స్ లో మంచినీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా హానికరమా..? దీని సంబంధించి ప్రముఖ వైద్యనిపుణులు ఏమంటున్నారు..? ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ క్యాన్సర్‌కు కారణమవుతుందా..? అనే అంశాలపై ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డా. గీతా నాగశ్రీ సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ వీడియోను చూసి ఆమె మాటల్లోనే ఆ విశేషాలు తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. ఎండకాలంలో పసిపిల్లలు, బాలింతల ఆరోగ్యం కోసం..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
