కిడ్నీదానం విషయంలో శస్త్రచికిత్సకు దాత ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి ఏ పరీక్షలు చేస్తారు?
సాక్షి లైఫ్ : కిడ్నీ దానం చేయడానికి ఉండవలసిన ప్రాథమిక అర్హత ప్రమాణాలు ఏమిటి? దానం చేసే నిర్ణయం పూర్తిగా స్వచ్ఛందంగా తీసుకున్నదై ఉండాలా..? శస్త్రచికిత్సకు ఎన్నాళ్ల ముందు ధూమపానం, మద్యం సేవించడం మానెయ్యాలి..? శస్త్రచికిత్సకు ముందు ఎలాంటి మందులను నివారించాలి..? శస్త్రచికిత్స రోజుకు ముందు ఉపవాసం (ఫాస్టింగ్) చేయవలసిన సూచనలు ఏమిటి?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
దానం చేయడానికి ముందు ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం ముఖ్యమా? కిడ్నీ దానం చేసేవారికి సంభవించే స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రమాదాలు ఏమిటి? దానం శస్త్రచికిత్స తర్వాత కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది?కిడ్నీ దానం చేసిన తర్వాత దీర్ఘకాలికంగా ఏవైనా జీవనశైలి మార్పులు అవసరమా? అనే అంశాలను గురించి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా.సత్యనారాయణ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియోను చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
