వెరికోస్ వెయిన్స్ కు చికిత్స తీసుకోకపోతే ఏమౌతుంది..?
సాక్షి లైఫ్ : వెరికోస్ వెయిన్స్ కాళ్ళలో తీవ్రమైన నొప్పి, జలదరింపు సమస్య కావచ్చు, దాని చికిత్స,నివారణకు ఏమి చేయాలి..? దీనికి సరైన చికిత్స తీసుకోకపోతే ఏం జరుగుతుంది..? సేల్స్, మార్కెటింగ్, నర్సింగ్ వంటి ఆతిథ్య పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులు తరచుగా కాళ్లలో తీవ్రమైన నొప్పి, జలదరింపు వంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి వారికి కూడా వెరికోస్ వెయిన్స్ వస్తాయా..? ఈ సమస్య రాకుండా ఏం చేయాలి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ వాస్కులర్ సర్జన్ డా. నరేంద్రనాథ్ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
