రాగి జావను ఏ సమయంలో తీసుకుంటే గ్యాస్ సమస్యలు తగ్గుతాయి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : గ్యాస్ సమస్యకు రాగి జావను తక్షణ నివారణగా ఎందుకు చెబుతారు? ఈ చిట్కాలో రాగి జావతో పాటు ఉపయోగించే ఇతర పదార్థాల ప్రయోజనాలు ఏమిటి? గ్యాస్, అజీర్ణం సమస్యలకు రాగి జావ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది? గ్యాస్ సమస్యకు రోజూ రాగి జావ తీసుకోవచ్చా? గ్యాస్ సమస్యను తగ్గించడానికి ఇంటి చిట్కా ఏమిటి? గ్యాస్ తగ్గించడానికి రాగి జావ ఎలా ఉపయోగపడుతుంది?

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 


గ్యాస్, ఉబ్బరం తగ్గించడానికి రాగి జావను ఎలా తయారు చేయాలి? అందుకోసం ఏమేం పదార్థాలు కావాలి..? రాగి జావ గ్యాస్ సమస్యకు సహజసిద్ధమైన, ప్రభావవంతమైన పరిష్కారమా? అనే అంశాలను గురించి ప్రకృతి వనం ఫౌండర్ ప్రకృతి వనం ప్రసాద్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..  

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.