మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది..?
సాక్షి లైఫ్ : కాలేయం శరీరంలోని పలు రకాల చర్యలను నిర్వహించే రసాయన కర్మాగారంగా భావిస్తారు. మనిషి శరీరంలో గుండె తర్వాత అత్యంత ముఖ్యమైన అవయవం కాలేయం. అంతేకాదు మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి, రెండవ అతిపెద్ద అవయవం కాలేయం. ఇది1.3 నుంచి 1.6 కిలోల వరకు బరువు ఉంటుంది. ఎరుపు గోధుమ రంగులో ఉంటుంది. కాలేయం శరీరంలోని విషాన్ని, రసాయనాలను ఫిల్టర్ చేస్తుంది. ఇవి మలం లేదా మూత్రం రూపంలో బయటకు వెళ్తాయి.
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. లివర్ డ్యామేజ్ లక్షణాలు..?
ఇది కూడా చదవండి.. లివర్ డ్యామేజ్ అయితే ఏం జరుగుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
