రుచికరమైనవి ఆరోగ్యానికి హానికరం ఎందుకు..? 

సాక్షి లైఫ్ : కపాలభాతి చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలుపొందవచ్చు..? మనసు కుదుట పడాలంటే..?  ఏం చేయాలి..? ఆరోగ్యంగా ఉండాలంటే ఏ సమయంలో నిద్రలేవాలి..?  ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..? ఏం చేయ కూడదు..? గ్యాస్ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణాలు..?  భోజనం ఏ సమయంలో చేయాలి..? ఏ సమయంలో భోజనం చేయకూడదు..?

ఇది కూడా చదవండి..  ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

మనిషి శ్వాస తీసుకోవడంలో ఎలాంటి తేడాలుంటాయి..? ధ్యానం ద్వారా మనసును నియంత్రించ వచ్చా..? మెడిటేషన్ చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి..? ఎలాంటి అంశాలు అనారోగ్యానికి గురిచేస్తాయి..? అనే అంశాలను గురించి యోగా సాధన నిపుణులు భువనగిరి కిషన్ యోగి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. సికిల్ సెల్ డిసీజ్ లక్షణాలు ఎలా వుంటాయి..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : mental-health mental-tensions healthy-food food-health stress-food super-food bad-food energy-food eating-habits night-food healthy-habits organic-food lifestyle healthy-habit food-habits digestion taste-buds digestive-enzymes digestive-problems yoga meditation yogasana
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com