మధుమేహం ఉన్నవారు లేదా బరువు తగ్గాలనుకునేవారు బయటి పండ్ల రసాలను పూర్తిగా ఎందుకు నివారించాలి..?

షేర్ చేయండి:
మధుమేహం ఉన్నవారు లేదా బరువు తగ్గాలనుకునేవారు బయటి పండ్ల రసాలను పూర్తిగా ఎందుకు నివారించాలి..?

సాక్షి లైఫ్ : ఫ్రెష్‌గా కనిపించే జ్యూసులలో కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్స్ వాడతారా? అవి శరీరానికి ఎంత హానికరం? బయటి జ్యూసుల కంటే ఇంట్లో తయారు చేసుకున్న పండ్ల రసాలు ఎందుకు శ్రేయస్కరం? వాటి ప్రయోజనాలు ఏమిటి? పండ్ల రసాలకు బదులుగా తాజా పండ్లు తినడం వల్ల కలిగే అదనపు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ఇది కూడా చదవండి.. రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

బయట జ్యూస్ తాగాల్సి వస్తే, ఏ రకమైన జ్యూసులను ఎంచుకోవడం సురక్షితం? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలకు సంబంధించిన విశేషాలు ఇంటర్నల్ ఫిజీషన్ డా. వెంకట్ నాని సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు తెలుసుకోండి..  

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.