Pregnancy Planning : గర్భం దాల్చడంలో AMH టెస్ట్ ఎందుకు ముఖ్యమైనది అంటే..?
సాక్షి లైఫ్ : IVF అంటే ఏమిటి? ఎవరికి ఈ చికిత్స అవసరం అవుతుంది? IUI, IVF, ICSI చికిత్సల మధ్య ప్రధాన తేడాలు ఏమిటి? ICSI ఎప్పుడు సూచిస్తారు? ఇది ఎలాంటి జంటలకు ఉపయోగపడుతుంది? పురుషులలో వంధ్యత్వ సమస్యలు ఉంటే ICSI ఎంతవరకు ఉపయోగపడుతుంది? IVF లేదా IUI చికిత్సలు నొప్పితో కూడుకున్నవేనా? IVF వల్ల కవల పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా? IVF ద్వారా పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారా? IVF గురించి ప్రజల్లో ఉన్న ప్రధాన అపోహలు ఏమిటి? గర్భం దాల్చడంలో AMH టెస్ట్ ఎందుకు ముఖ్యమైనది? AMH స్థాయి తక్కువగా ఉంటే సహజంగా గర్భం దాల్చే అవకాశం ఉంటుందా? AMH ఎక్కువగా ఉంటే కూడా సమస్యలు ఉంటాయా?
AMH టెస్ట్ ఒక్కటే మహిళ ఫెర్టిలిటీని నిర్ణయిస్తుందా? Egg Freezing అంటే ఏమిటి? ఇది ఎవరికి సరైన ఎంపిక? పెళ్లి ఆలస్యమవుతున్న మహిళలు Egg Freezing గురించి ఎందుకు ఆలోచించాలి? Egg Freezing చేయించుకోవడానికి సరైన వయస్సు ఎంత? Egg Freezing చేసిన అండాలను ఎంతకాలం వరకు భద్రంగా నిల్వ ఉంచవచ్చు?
IVF చికిత్స విజయవంతం కావడానికి వయస్సు ఎంతవరకు ప్రభావం చూపుతుంది? IVF విజయశాతం ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది? IVF చికిత్సలో ఒక్కసారి ప్రయత్నంలోనే గర్భం వస్తుందా? IUI చికిత్సను సాధారణంగా ఎన్ని సార్లు ప్రయత్నించవచ్చు? జీవనశైలి, ఆహారం IVF విజయంపై ఎంత ప్రభావం చూపుతాయి? ఒత్తిడి (Stress) IVF ఫలితాలపై ప్రభావం చూపుతుందా? IVF ప్రారంభించే ముందు తప్పనిసరిగా చేయాల్సిన పరీక్షలు ఏమిటి?
IVF చికిత్స తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? PCOS ఉన్న మహిళలకు IVF అవసరమా? లేక ఇతర చికిత్సలతోనే గర్భం దాల్చే అవకాశం ఉంటుందా? ఎండోమెట్రియోసిస్ ఉన్నవారికి ఏ ఫెర్టిలిటీ చికిత్స ఉత్తమం? గర్భధారణను ప్లాన్ చేస్తున్న దంపతులు ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణుడిని సంప్రదించాలి? వివాహం అయిన తర్వాత ఎంతకాలం గర్భం రాకపోతే ఫెర్టిలిటీ పరీక్షలు చేయించుకోవాలి?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
వంధ్యత్వ సమస్యల్లో పురుషుల పాత్ర ఎంత ముఖ్యమైనది? వారికి చేయాల్సిన ప్రధాన పరీక్షలు ఏమిటి? ఆలస్యంగా వివాహం చేసుకునే మహిళలు, ఉద్యోగినులు గర్భధారణ ప్రణాళికలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
