పెయిన్ కిల్లర్స్ ఎందుకు వాడకూడదు..?  

షేర్ చేయండి:
పెయిన్ కిల్లర్స్ ఎందుకు వాడకూడదు..?  

సాక్షి లైఫ్ : కొంతమంది ఏరకమైన నొప్పి వచ్చినా తప్పనిసరిగా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. అసలు డాక్టర్లను సంప్రదించకుండా పెయిన్ కిల్లర్స్ వేసుకోవచ్చా..? ఒకవేళ వేసుకుంటే ఏమౌతుంది..? అనేక అంశాలను గురించి ప్రముఖ వైద్యులు డా.లవకుమార్ సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్నిఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.


ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

 ఇది కూడా చదవండి.. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు పారాసెటమాల్‌ వేసుకోకూడదా..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.