World cancer day 2026 : ఎలాంటి ఆహార పదార్థాలు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి..?
సాక్షి లైఫ్ : క్యాన్సర్ రాకుండా ఉండాలంటే రోజూ ఏమి చేయాలి? జంక్ ఫుడ్ క్యాన్సర్‌కు కారణమవుతుందా? అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల క్యాన్సర్ రిస్క్ ఎంత? మద్యం సేవించడం క్యాన్సర్ ప్రమాదాన్ని ఎలా పెంచుతుంది? అధిక బరువు క్యాన్సర్‌కు కారణమవుతుందా? స్త్రీలు, పురుషులు ఇద్దరికీ వర్తించే క్యాన్సర్ నివారణ చిట్కాలు ఏమిటి? కుటుంబ చరిత్ర ఉంటే క్యాన్సర్‌ను ఎలా ముందే అడ్డుకోవాలి?
ఇది కూడా చదవండి..Obesity and inflammation : ఒబెసిటీకి ఇన్‌ఫ్లమేషన్‌కు లింక్ ఏమిటి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..Brain health : మీ బ్రెయిన్ కంప్యూటర్ లాగా పనిచేయాలంటే ఈ ఆహారపదార్థాలు తినండి..
వయసు పెరిగేకొద్దీ క్యాన్సర్ రిస్క్ ఎందుకు పెరుగుతుంది? సన్ ఎక్స్‌పోజర్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? రెగ్యులర్ హెల్త్ చెకప్స్ క్యాన్సర్‌ను ఎలా తగ్గిస్తాయి? టెన్షన్, స్ట్రెస్ క్యాన్సర్‌కు కారణమవుతాయా? పిల్లల్లో క్యాన్సర్‌ను ముందే గుర్తించే లక్షణాలు ఏమిటి? క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్లు ఎంతవరకు ఉపయోగపడతాయి? అనే అంశాలను గురించి ప్రముఖ ఆంకాలజిస్ట్ డా.రాజేష్ రాజ్ సక్సేనా సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..Prediabetes : ప్రీడయాబెటిస్ కు గుండె జబ్బుల ప్రమాదానికి లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
ఇది కూడా చదవండి..Coconut Water : కొబ్బరి బొండం నీళ్లతో బరువు తగ్గొచ్చా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
