వరల్డ్ హెపటైటిస్ డే 2025 : హెపటైటిస్ నివారణ మార్గాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : హెపటైటిస్ ఒక తీవ్రమైన వ్యాధి, కానీ సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చు. ఈ వ్యాధి లక్షణాలు కనిపించినట్లయితే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి, టీకాలు, పరిశుభ్రత పాటించడం ద్వారా హెపటైటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో హెపటైటిస్-ఏ ప్రమాదం ఎందుకు పెరుగుతుంది..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో ఫిట్‌నెస్ ను పెంచే 5 వ్యాయామాలు..
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
టీకా- హెపటైటిస్ A , B లకు టీకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రమాదంలో ఉన్న పిల్లలు పెద్దలు ఈ టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలి. పరిశుభ్రత: ఎల్లప్పుడూ శుభ్రమైన నీరు, పరిశుభ్రమైన ఆహారాన్ని తినండి. అలాగే, ముఖ్యంగా తినడానికి ముందు, టాయిలెట్ ఉపయోగించిన తర్వాత సబ్బుతో చేతులు బాగా కడుక్కోవాలి.
హెపటైటిస్ B, C అసురక్షిత లైంగిక సంబంధం ద్వారా వ్యాపిస్తాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. డిస్పోజబుల్ ఇంజెక్షన్లను వాడండి. వేరొకరి రేజర్ లేదా టూత్ బ్రష్‌ను ఉపయోగించవద్దు.
మద్యం, మత్తు పదార్థాలను నివారించండి: ఆల్కహాల్ కాలేయాన్ని దెబ్బతీస్తుంది, ఇది హెపటైటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే, కొన్నిరకాల మందులు కూడా కాలేయాన్ని దెబ్బతీస్తాయి. జాగ్రత్తగా ఉండాలి.
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
